KS Bharat : సినిమాల్లో హీరో కొట్టినట్టు కాదు Last Ball Six అంత సులువేం కాదు!! || Oneindia Telugu

2021-10-09 1

Player of the match, Srikar Bharat said that winning RCB the match on the final ball was a big moment for him.
#KSBharat
#KSBharatLastBallSix
#KSBharatcricketjourney
#ViratKohli
#RCB100Win
#IPL2021
#KSBharatTeluguCricketer
#KSBharatBestWinningMoments

ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కేఎస్ భరత్ తెలిపాడు. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో కేఎస్ భరత్ సూపర్ సిక్స్‌తో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.